VIDEO: రూ.121 కోట్లతో అండర్ పాస్ నిర్మాణం.. స్థానికుల హర్షం

VIDEO: రూ.121 కోట్లతో అండర్ పాస్ నిర్మాణం.. స్థానికుల హర్షం

NLR: చింతరెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్ద హైవేపై రూ.121 కోట్లతో అండర్ పాస్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదించిందని మంత్రి నారాయణ చెప్పడంతో ఆదివారం స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. దీంతో జాతీయ రహదారిపై నిత్యం జరిగే ప్రమాదాలకు చెక్ పడుతుందని చెప్పారు. వారంతా కలిసి మంత్రి నారాయణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.