సహకార వారోత్సవాల గోడ పత్రిక ఆవిష్కరణ

సహకార వారోత్సవాల గోడ పత్రిక ఆవిష్కరణ

PPM: సహకార వారోత్సవాల కార్యక్రమాన్ని నవంబర్ 14 నుండి 20 వరకూ నిర్వహించనున్నట్టు జె.సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక ఫంక్షన్ హాల్‌లో 72వ అఖిల భారత సహకార వారోత్సవాల గోడ పత్రికను జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జె. సి.మాట్లాడుతూ.. ఆత్మ నిర్భర భారత్‌లో భాగంగా రాష్ట్ర సహకార యూనియన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.