మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై సినిమా తీస్తా: వినయ్
NZB: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మోసాలపై సినిమా తీస్తే బంపర్ హిట్ అవుతుందని, ఎవరైనా మంచి దర్శకుడు దొరికితే తానే అదని అక్రమాలు, అరాచకాలపై చిత్రం తీస్తానని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ వినయ్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న అందరూ MLAల కంటే పెద్ద మోసగాడు జీవన్ అని విమర్శించారు. పదేళ్ల పాలనలో ఆయన హత్య రాజకీయాలే నడిపారని ఆరోపించారు.