'మత్తుకి బానిసై మాతృత్వాన్ని మరిచింది'

'మత్తుకి బానిసై మాతృత్వాన్ని మరిచింది'

మెదక్ జిల్లాలో మనసులను కలిచివేసే విషాద ఘటన చోటుచేసుకుంది. తాగుడుకు డబ్బులు లేకపోవడంతో ఓ తల్లి తన మగ శిశువును ప్రియుడితో కలిసి విక్రయించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించి తల్లితో పాటు శిశువును సఖి కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం అధికారులు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.