VIDEO: రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

VIDEO: రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

కృష్ణా: పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా శుక్రవారం పెదపారుపూడి-వెంట్రప్రగడ మధ్య జరుగుతున్న R&B రోడ్డు మరమ్మతు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులు, కాంట్రాక్టర్లతో మాట్లాడి పనుల నాణ్యత, వేగం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బందులు లేకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.