VIDEO: పిల్లలమర్రి శివాలయంలో ఘనంగా నాగుల చవితి వేడుకలు
సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక పిల్లల మర్రి గ్రామంలోని చారిత్రాత్మకమైన 12వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలంనాటి శివాలయంలో నాగుల చవితి పర్వదిన పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండగ సందర్భంగా రెండు శివాలయాల్లో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మరియు నాగేంద్రుడికి సర్ప సూక్త మంత్రంతో భక్తుల యొక్క స్వహస్తాలతో అభిషేకం నిర్వహించారు.