VIDEO: ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్సీ అభ్యర్థి

VIDEO: ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్సీ అభ్యర్థి

HNK: హనుమకొండ జిల్లా కేంద్రంలో ఆటోల ప్రచార రథాలను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల స్వతంత్ర అభ్యర్థి సుందర్ రాజ్ యాదవ్ నేడు జండా ఊపి ప్రారంభించారు. ఫిబ్రవరి 2వ తేదీన ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరుగు బీసీ గర్జన మహాసభ ప్రచార రథాలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. గడ్డం భాస్కర్, బొనగాని యాదగిరి గౌడ్, మాదం రజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.