మహాసభలను ప్రారంభించిన సీపీఐ జిల్లా కార్యదర్శి

మహాసభలను ప్రారంభించిన సీపీఐ జిల్లా కార్యదర్శి

HNK: హన్మకొండ జిల్లా కాజీపేట మండలం రాంపురం గ్రామంలో గురువారం సీపీఐ పార్టీ మండల మహాసభలను జిల్లా కార్యదర్శి కర్రి బిక్షపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి శంకర్ నాయక్ పాల్గొన్నారు.