'త్రీ ఇడియట్స్' సీక్వెల్‌పై అప్‌డేట్
అమీర్ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణీ కాంబోలో వచ్చిన 'త్రీ ఇడియట్స్' ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే, ఈ సినిమా సీక్వెల్ త్వరలోనే మొదలుకానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనల్ అయినట్లు సమాచారం. అమీర్‌తో చేయాల్సిన 'దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్' నిలిచిపోవడంతో దర్శకుడు హిరాణీ ఈ సినిమాపై దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది.