'కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి'

'కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి'

VKB: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ తిరుపతిరెడ్డి పిలుపునిచ్చారు. కొడంగల్‌లో నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఒకే పార్టీ నుంచి ఎక్కువ మంది పోటీ చేస్తే ఇతర పార్టీల మద్దతుదారులు గెలిచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ విషయంలో నాయకులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు.