ఇరాన్ దాడులపై యూఏఈ సంచలన ప్రకటన
ఇరాన్ దాడులపై యూఏఈ సంచలన ప్రకటన చేసింది. 'ఆత్మరక్షణగానే ప్రతిదాడులకు దిగాం. ఇరాన్ మా దేశంపై 1400కుపైగా.. బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఇరాన్ అన్యాయంగా దాడి చేసింది. దాడులు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే' అని పేర్కొంది.