ALERT.. రేపు ఉప్పల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..!

ALERT.. రేపు ఉప్పల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..!

మేడ్చల్: ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి డీ మార్ట్, రామంతపూర్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, విశాల్ మార్ట్, అంబర్పేట మీదుగా ట్యాంక్ బండ్ వైపు వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలియజేశారు. ఈ మేరకు ఉప్పల్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో అమలు కానున్న ఆంక్షలు వివరాలు తెలిపారు. ప్రజలు గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని తెలిపారు.