VIDEO: PSలో పేలుడు.. నలుగురికి తీవ్ర గాయాలు

VIDEO: PSలో పేలుడు.. నలుగురికి తీవ్ర గాయాలు

కృష్ణా: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో పేలుడు ఘటన సంభవించింది. స్టేషన్‌లో నిల్వ ఉంచిన టపాసులను బయటకు తీస్తుండగా ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎస్సైతో సహా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసు సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.