ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ జిల్లాలో వైభవంగా సీతారాముల కళ్యాణం
✦ రోడ్డు ప్రమాదంలో మరణించిన తాంసీ తహసీల్దార్ కుటుంబాన్ని పరామర్శించిన కలెక్టర్
✦ రాష్ట్ర ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే పాయల్
✦ అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు: ఆడే గజేందర్