VIDEO: పెద్దాపురంలో పోలీసులు కార్డాన్ సెర్చ్
KKD: పెద్దాపురం కొండయ్య పేటలోని పద్మనాభ కాలనీ ప్రాంతంలో సీఐ వైఆర్కే శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. గతంలో అక్రమంగా బాణసంచా తయారు చేసే వారని అనుమానం ఉన్న ఇళ్లను తనిఖీ చేశారు. ఇళ్లల్లో ఎలాంటి బాణసంచా సామాగ్రి లభించలేదని, వారు తాటాకు బుట్టలు అల్లేవారని తేలిందని సీఐ పేర్కొన్నారు.