పాకిస్తాన్ మీడియా దుష్ప్రచారం

INDIAN ARMY పాకిస్తాన్‌తోపాటు POKలోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇతర పౌరులకు ఎలాంటి హాని జరగకుండా చర్యలు చేపట్టామని ఆర్మీ స్పష్టం చేసింది. అయితే అటు పాకిస్తాన్ మీడియా, అధికారులు మాత్రం దుష్ప్రచారం మొదలుపెట్టారు. భారత మిస్సైల్ దాడులకు చాలామంది ప్రజలు చనిపోయారంటూ ఇండియాపై నిందలు మోపుతోంది.