NTR చిత్రాన్ని చిత్రించి ఘన నివాళులు

NTR చిత్రాన్ని చిత్రించి ఘన నివాళులు

SDPT: మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామరావు వర్ధంతి సందర్బంగా సబ్బుబిళ్ల మీద NTR చిత్రాన్ని చిత్రించి ఘన నివాళులు అర్పించారు. గజ్వేల్‌కు చెందిన భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత, శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు ఈ సందర్బంగా మాట్లాడుతూ.. మనదేశ నిజమైన హిందూధర్మ కర్త మూలవిరాట్ విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ నందమూరి తారకరామారావు అన్నారు.