'మాదకద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

'మాదకద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

SRD: మాదకద్రవ్యాల పట్ల ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థిని, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని పటాన్‌చెరు ఎస్సై శ్రీశైలం అన్నారు. విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని అన్నారు. శుక్రవారం పటాన్ చెరువు ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల NSS విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సదస్సులో ప్రిన్సిపల్ వడ్లూరు శ్రీనివాస్ అధ్యక్షత వహించారు.