HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ అవసరమైతే భారత్‌పై అణ్వాయుధాలు ఉపయోగిస్తాం: పాక్
✦ దేశంపై దాడికి యత్నించే వారికి బుద్ధి చెబుతాం: రాజ్‌నాథ్
✦ ముగిసిన నీట్-2025 పరీక్ష
✦ నామినేటెడ్ పదవులు త్వరలో భర్తీ: CBN
✦ జగన్‌కు రైతుల గురించి ఏం తెలియదు: నాదెండ్ల
✦ RTC కార్మికులతో చర్చలకు సిద్ధం: పొన్నం
✦ దమ్ముంటే కులగణన లెక్కలు చూపించాలి: కృష్ణయ్య
✦ RRపై KKR విజయం