కాకతీయ యూనివర్సిటీలో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల
కాకతీయ యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని ఈనెల 9,10 తేదీల్లో నోబెల్ డే ఉత్సవాలు నిర్వహించనున్నట్లు కేయూ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ మామిడాల ఇస్తారి తెలిపారు. వివిధ విభాగాల విద్యార్థులకు 9వ తేదీన పోస్టర్ ప్రజెంటేషన్, 10వ తేదీన నోబెల్ బహుమతి, పరిశోధన అంశంపై విషయ నిపుణులతో సెమినార్లు ఉంటాయని పేర్కొన్నారు.