అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
JGL: వాతావరణ శాఖ సూచనల ప్రకారం.. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో అక్టోబర్ 29, 30 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్ళవద్దని సూచించారు. కల్వర్టులు దాటువద్దని, అత్యవసమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని పేర్కొన్నారు.