ట్రాన్స్ఫార్మర్‌ను పగలగొట్టిన దొంగలు.!

ట్రాన్స్ఫార్మర్‌ను పగలగొట్టిన దొంగలు.!

KDP: బి.కోడూరు మండలం మునెల్లి గ్రామ పంచాయతీలోని తమటంవారిపల్లికి చెందిన బోరెడ్డి మల్లీశ్వరరెడ్డి పొలములో ఉన్న ట్రాన్స్ ఫార్మరు దొంగలు పగలగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పగలగొట్టి అందులోని రాగివైర్, ఆయిల్ ఎత్తుకెళ్లినట్లు భాదితులు తెలిపారు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు.