పైడిపాలెం రిజర్వాయర్‌కు 700 క్యూసెక్కుల నీరు

పైడిపాలెం రిజర్వాయర్‌కు 700 క్యూసెక్కుల నీరు

KDP: గండికోట ఎత్తిపోతల పథకం నుంచి పైడిపాలెం రిజర్వాయర్‌కు మంగళవారం 7 మోటర్ల ద్వార 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు జలవనరుల శాఖ ఈఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు ప్రస్తుతం గండికోట జలాశయంలో 20.70 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు వెల్లడించారు. అవుకు నుంచి జలాశయంలోకి 13,000, జలాశయం నుంచి దిగువకు 11,500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు ఈఈ వివరించారు.