VIDEO: ఘోర ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి
RR: కొత్తూరులోని పాలమాకుల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్‌లోని ప్రైవేట్ కాలేజీలో పరీక్ష రాయడానికి ఇద్దరు విద్యార్థులు బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు.