'ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం'

'ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం'

VZM: ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జిల్లా టీడీపీ అధ్యక్షులు, డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. బుధవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో అర్జీలను నాగార్జున స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలపై వచ్చిన సమస్యలను పరిష్కరిస్తామన్నారు.