జిల్లాలో 396 కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు: శ్రీనివాస్ గౌడ్
WNP: జిల్లా పరిధిలో మొట్టమొదటి విడతగా 396 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మహిళ సంఘాలు ద్వారా 170 ,పిఎసిఎస్ ద్వారా 218 , మెప్మా ద్వారా 8 వరి కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు చేశామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తున్నమన్నారు.