టీఎస్ అగ్రహారంలో పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

టీఎస్ అగ్రహారంలో పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

CTR: పలమనేరులో ఆడికృత్తిక, కృష్ణాష్టమి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. పలమనేరు మున్సిపల్ పరిధిలోని టీఎస్ అగ్రహారంలో వెలసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పలమనేరు శాసనసభ్యుల అమరనాథ రెడ్డి స్థానిక టీడీపీ నాయకులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన పూజలలో పాల్గొని స్వామివారిని వేడుకున్నారు.