ఓపెన్ డిగ్రీ ప్రవేశాలకు గడువు పొడిగింపు

ఓపెన్ డిగ్రీ ప్రవేశాలకు గడువు పొడిగింపు

SDPT: డా. బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీలో ప్రవేశాలకు సెప్టెంబర్ 12 వరకు గడువు పొడిగించిందని చేర్యాల అధ్యయన కేంద్రం కో-ఆర్డినేటర్ ఎన్.రజిని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో లేదా అధ్యయన కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు.