వెలుగొండ జలాల కోసం రౌండ్ టేబుల్ సమావేశం

వెలుగొండ జలాల కోసం రౌండ్ టేబుల్ సమావేశం

ప్రకాశం: మార్కాపురం వెలుగొండ జలాల సాధనకు కార్యచరణ కోసం మార్చి 1వ తేదీ శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కృష్ణారావు శుక్రవారం తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్‌లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మార్కాపురం వైపాలెం గిద్దలూరు దర్శి కనిగిరి కలిపి మార్కాపురం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని చర్చించునున్నట్లు తెలిపారు.