వేములపల్లి మండలంలో కనిపించని ఎన్నికల సందడి
నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో ఎన్నికల సందడి అంతంత మాత్రమే, ఆదివారం మండలంలోని 12 గ్రామపంచాయతీలకు నాలుగు గ్రామపంచాయతీలు నామినేషన్ దాఖలు చేశారు. మండల వ్యాప్తంగా 116 వార్డులో గాను ఒక వార్డు సభ్యుడు నామినేషన్ దాఖలు చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి ఎంపీడీవో జితేందర్ రెడ్డి తెలిపారు. నిన్న మొదటి రోజు 4 సర్పంచులు,1 వార్డు నెంబరు నామినేషన్ దాఖలు చేశారు.