నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦కావలి డీఎస్పీ శ్రీధర్ బదిలీ
✦జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను ప్రశంసించిన సీఎం చంద్రబాబు
✦జిల్లా వ్యాప్తంగా ఘనంగా జ్యోతి బాపూలే 199వ జయంతి వేడుకలు
✦ ఏబీఎన్ రాధకృష్ణా వైసీపీపై చేసిన వ్యాఖ్యలను సమర్థించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి