VIDEO: వైద్యం వికటించి చిన్నారి మృతి

MHBD: వైద్యం వికటించి చిన్నారి మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబీకులు ఆందోళనకు దిగిన ఘటన మరిపెడలో గురువారం జరిగింది. ఉల్లెపల్లి గ్రామానికి చెందిన మాల్సురు, మహేశ్వరి దంపతుల కుమార్తె దీప(3)కు RMP ఇంజక్షన్ చేశారు. చిన్నారి పరిస్థితి విషమించడంతో ఖమ్మంకు తరలిస్తుండగా మృతి చెందింది. దీంతో చిన్నారి మృతికి RMP కారణమని బాధితులు క్లీన్‌కు ముందు ఆందోళనకు దిగారు.