వైరాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

వైరాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

KMM: వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వారి ఆధ్వర్యంలో గురువారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కొనుగోలు కేంద్రాన్ని వైరా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ సుధాకర్ పాల్గొని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మొక్కజొన్న పంటకి కింటాకు 2400 కనీస మద్దతు ధర ఇస్తుందని వెల్లడించారు.