చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

* భూ సమస్యను పరిష్కరించాలంటూ చిత్తూరు కలెక్టరేట్ ఎదుట మహిళ అత్మహత్యాయత్నం
* TPT: పాకాల మండలంలో ఝార్ఖండ్‌ వ్యక్తి  అనుమానాస్పదంగా మృతి
* TPT: పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించండం నా పూర్వజన్మ సుకృతం: మంత్రి ఆనం
* CTR జిల్లాలో మామిడి రైతులకు రూ.146.84 కోట్ల సబ్సిడీ అందించాము: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి