ఉమ్మడి కర్నూలు జిల్లా TOP NEWS @ 9PM

★ ఎమ్మిగనూరులో 54 కేజీల వెండి బిస్కెట్లతో వినాయక విగ్రహం ఏర్పాటు
★ అహోబిలం క్షేత్రంలోని మెట్ల మార్గంలో విరిగి పడిన కొండచరియలు
★ KRNL జిల్లాలో వేరు వేరు ప్రాంతాల్లో పాముకాటుతో ఇద్దరు మృతి
★ శ్రీశైలం డ్యామ్‌కు భారీ వరద.. 10 గేట్లు ఎత్తివేత