చమురును స్వాధీనం చేసుకుంటాం: ట్రంప్‌

చమురును స్వాధీనం చేసుకుంటాం: ట్రంప్‌

ఇరాన్‌లో చమునును స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. పెంటగాన్ పలు సైనిక ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోందని, ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవచ్చన్నారు. పాకిస్తాన్ ద్వారా చేపట్టిన పరోక్ష చర్చల్లో పురోగతి ఉందన్నారు. ఇప్పటికే 13 వేల లక్ష్యాలపై బాంబింగ్ చేశామని, మరో 3వేల లక్ష్యాలు మిగిలి ఉన్నాయన్నారు. ఇరాన్‌లో పాలనను మార్చేసినట్లు ప్రకటించుకున్నారు.