ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సమీక్ష

ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సమీక్ష

SRCL: తుది దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేయాలని సిరిసిల్ల ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సంబంధిత అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఖాతాల్లో రూ 48,85,00000 జమ చేశామన్నారు. తుది దశలో ఉన్న ఇళ్లను పూర్తి చేయాలన్నారు.