BRS పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు

BRS పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు

NGKL: కోడెర్ మండలం ఎర్రన్న బావి తండాలో ఆదివారం పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికునిల్లా పని చేసి అత్యధిక స్థానాలు గెలవాలని సూచించారు.