VIDEO: 'ప్రతి రైతుకు యూరియా అందిస్తాం'

VIDEO: 'ప్రతి రైతుకు యూరియా అందిస్తాం'

E.G: ప్రతి రైతుకు యూరియా అందిస్తామని రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు అన్నారు. సోమవారం సాయంత్రం వడ్డాది ఆర్ఎస్కేలో రైతులకు యూరియా పంపిణీ చేశారు. వడ్డాదికి ఇప్పటివరకు 1350 బస్తాలు యూరియా వచ్చిందన్నారు. మరో 500 బస్తాల అవసరం ఉందని, రెండు మూడు రోజుల్లోనే తెప్పించి రైతులందరికీ అందిస్తామని తెలిపారు.