VIDEO: ఈ కోతికి సలాం కొట్టాల్సిందే..!
మనుషుల్లో మానవత్వం కనుమరుగవుతున్న వేళ ఓ కోతి చేసిన పని నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఓ మేక పిల్ల పెద్ద కాలువలో పడిపోయింది. అది గమనించి కోతి తన శక్తికి మించి ఆ మేక పిల్లకు సహాయం చేసింది. ఎట్టకేలకు దాన్ని గట్టుపైకి చేర్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో 'మానవత్వం చాటుకున్నావ్ కోతి బ్రో.. నువ్వు సూపర్ ' అంటూ ఆ కోతిపై ప్రశంసలు కురుస్తున్నాయి.