ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ కొణిజర్లలో పామ్ చెరువుకు నీటిని విడుదల చేయాలని కలెక్టర్ అనుదీప్‌కు వినతిపత్రం అందజేత
★ రఘునాథపాలెంలో పేకాట స్థావరంపై దాడి.. ఐదుగురు నిందితులు అరెస్ట్
★ నేలకొండపల్లిలో ఓకేరోజు అనారోగ్యంతో ఇద్దరు వ్యక్తులు మృతి
★ ఏన్కూరులో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఓ వ్యక్తి మృతి