VIDEO: జయశ్రీకి నివాళులర్పించిన మాజీ సీఎం సతీమణి

VIDEO: జయశ్రీకి నివాళులర్పించిన మాజీ సీఎం సతీమణి

HNK: హన్మకొండ నగరంలో గుండెపోటుతో మృతి చెందిన రెడ్ క్రాస్ సభ్యురాలు చెన్నమనేని జయశ్రీకు వారి నివాసంలో ఆదివారం మాజీ సీఎం కేసీఆర్ సతీమణి శోభ హాజరై నివాళులు అర్పించారు. అనంతరం జయశ్రీ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. జయశ్రీ స్వీయ సేవా కార్యక్రమాల్లో చురుకైన భాగస్వామిగా పనిచేశారని స్థానికులు గుర్తుచేశారు.