ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా:ఎమ్మెల్యే

ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా:ఎమ్మెల్యే

NGKL: తిమ్మాజిపేట మండలంలోని హేమ్లా నాయక్ తాండ శివారులో కొలువుదీరిన చోళుల కాలం నాటి శ్రీ ఆంజనేయస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పురాతనమైన ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. త్వరలోనే నిధులు మంజూరు చేసి ఆలయానికి ప్రహరీ గోడ నిర్మిస్తానని తాండావాసులకు హామీ ఇచ్చారు.