VIDEO: నిండు గర్భిణీపై దారుణం..
రాజస్థాన్‌లో అవమానవీయ ఘటన జరిగింది. ఓ మానవ మృగం గర్భిణీపై రెచ్చిపోయాడు. కడుపుతో ఉందన్న కనికరం కూడా లేకుండా అసభ్యకరంగా ఆమెను తాకుతూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. గతంలో జరిగిన ఘటన సీసీ ఫుటేజ్ రికార్డు అయిన ఈ దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ వీడియో వైరల్ కావడంతో అతడి ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.