VIDEO: సంగమేశ్వర స్వామికి విశేష పూజలు

VIDEO: సంగమేశ్వర స్వామికి విశేష పూజలు

SRD: మండల కేంద్రమైన ఝరాసంగంలోని శ్రీ కేతకి ఆలయంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. భాద్రపద మాసం, శుక్లపక్షం, తదియ తిథి, భౌమ వాసరే పురస్కరించుకుని పార్వతీ సమేత సంగమేశ్వర స్వామికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం సుగంధ పుష్పాలతో అలంకరించి మహా మంగళహారతి నైవేద్యం సమర్పించారు.