'ఉజ్వల యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

'ఉజ్వల యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

MHBD: నెల్లికుదురు మండలంలోని శ్రీరామగిరి గ్రామంలో ఉజ్వల యోజన పథకం ద్వారా ఉచిత గ్యాస్ స్టావ్, సిలిండర్‌ను గురువారం సర్పంచ్ మాదారి ప్రశాంత్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. గ్రామంలో ఉజ్వల పథకం నుంచి ఉచిత గ్యాస్ కనెక్షన్లు పొందని వారు వెంటనే సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు.