'విద్యార్థులు శక్తి వారియర్స్ ఉపయోగించుకోవాలి'

'విద్యార్థులు శక్తి వారియర్స్ ఉపయోగించుకోవాలి'

VZM: జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో గుర్ల పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న కళాశాలలు, జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు శనివారం ఎస్సై నారాయణరావు, సిబ్బందితో మహిళల చట్టాలపై అవగాహన కల్పించారు. మహిళలు లైంగిక వేదింపులకు గురైతే శక్తి వారియర్స్‌ను వినియోగుచుకోవాలని కోరారు. ప్రతి పాఠశాలలో శక్తి వారియర్స్ టీంలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.