పిప్రీ సభ ప్రాంగణానికి చేరుకున్న సీఎం

పిప్రీ సభ ప్రాంగణానికి చేరుకున్న సీఎం

ADB: బజరహత్నూర్ మండలంలోని పిప్పిరి గ్రామంలోని నిర్వహించనున్న బహిరంగ సభ ప్రాంగణానికి CM రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షాతో పాటు MP నగేశ్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్ పలువురు నాయకులు సీఎంను శాలువాతో ఘనంగా సత్కరించి ఆహ్వానం పలికారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాలను CM ఆవిష్కరించారు.