VIDEO: జిల్లాలో RSS సాహిత్య విక్రయ కేంద్రం ఏర్పాటు

VIDEO: జిల్లాలో RSS సాహిత్య విక్రయ కేంద్రం ఏర్పాటు

NZB: భీమగల్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో లింబాద్రిగుట్టపై జాతీయ సాహిత్య విక్రయ కేంద్రాన్ని ఇవాళ ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో దేశభక్తి, ధార్మిక విలువలు, సంస్కృతిపై పుస్తకాలు, సంఘానికి సంబంధించిన చిత్రపటాల అమ్మకాలు జరుగుతున్నట్లు వారు పేర్కొన్నారు. అయితే భక్తుల్లో సనాతన ధర్మాన్ని ప్రాచుర్యం చేయడమే ఈ కేంద్రం ఏర్పాటు ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.