ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా..?

ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా..?

ఫోన్ ఛార్జింగ్ చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అయ్యే వరకు చూడకూడదు. రాత్రంతా ఛార్జింగ్‌లో ఉంచకూడదు. ఫోన్ ఛార్జింగ్ పెట్టి వాడకూడదు. అధిక ఫాస్ట్ ఛార్జర్, నాణ్యత లేని ఛార్జర్లను వినియోగించడం వంటివి చేస్తే బ్యాటరీ పాడైపోతుంది. నాణ్యమైన ఛార్జర్లను వాడటం, బ్యాటరీ 20-80% పరిధిలో ఉంచడం వంటివి చేయాలి.